Aug 1, 2008
మరు మల్లెలొ ...
Movie Name : Amrutha (2002)
Singer : Rahman AR
Music Director : Rahman AR
Lyrics : Veturi Sudhararamamurthy
Year : 2002
Director : Maniratnam
Actors : Keerthana, Madhavan, Nandita Das, Simran.
మరు మల్లెలొ ఈ జగమంత విరియగ
ప్రతి ఉదయంలో శాంతి కొసమే తపనగ
బాణాలేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచె వొడిలో పసి పాపయి
చిలికే చిరు నగవె చీకటి తల్లికి వేకువా
మరు మల్లెలొ
గాలి పాటలా
సడి వాన జావళీ
అది మౌనంల దూరం అవునా
మేన మాటలే వివరించలేనిది
తడి కన్నుల్ల అర్దం అవునా
మరు మల్లెలొ
లేత బాసలా చిరు నవ్వు తోటకే
దిగి వస్తావ సిరుల వెన్నెలా
వీర భూమిలో సవరాలు మారితే
వినిపించె నా స్వరమే కోయిలా
మరు మల్లెలొ
http://www.musicindiaonline.com/music/telugu/s/movie_name.5714/
Labels:
Music
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
gudone
Post a Comment