మొన్న ఆ మధ్య కె.పి.హెచ్.బి. కాలని (కుకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలని) కి “రాజీవ్ కాలని” అని పేరు పెడదామని ఈ కాంగ్రెస్సు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇది తెలిసిన కాలని ప్రజలు గోల పెట్టడంతొ ఆ ప్రయత్నాన్ని మానుకుంది….
ఈ మద్యె విడుదలైన “శంకర్ దాదా జిందాబాద్” సినిమ చూసాక, నాకు ఒక ఆలొచన కలిగింది, ఆ అలొచనని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ….
ఈ కాంగ్రెస్సు ప్రభుత్వం ఇలాగే మరి కొన్నాల్లు కొనసాగితే, మరియు ఈ ప్రజానికం గుడ్డిగా వాల్ల మార్పులను అనుకరిస్తూ ఉంటే కొంత కాలానికి ఇలా జరిగిన ఆశ్చర్య పోవలసిన పనిలేదనిపిస్తుంది …
ఫ్రస్తుతము మన 1000 రుపాయల నొటు మరియు 500 రుపాయల నొటు ఈ క్రింది విధంగా ఉన్నాయి కదా...


ఈ ప్రభుత్వం ఇలాగే కొన్నాల్లు కొనసాగితె …
మరికొన్నాల్లు పోతె 1000 రుపాయల నొటు ఎలా మారవచ్చు….ఆలాగే 500 రుపాయల నొటు ఈ క్రింధి విధంగా మారదని గ్యారంటీ లేదు ...

4 comments:
మీరు వాళ్ళకు ఇలాంటి కొత్త ఐడియాలు ఇస్తే నిజంగానే చేసేస్తారు.
simply superb .. We should not get surprised even it happens
Good One
బహు బాగుగున్నది
Post a Comment