tag:blogger.com,1999:blog-6860281044952629634.post8690360055938575620..comments2023-09-17T20:30:34.354+05:30Comments on పరుగాపక పయనించవే తలపుల నావ...: 1-కాయ...venku ...http://www.blogger.com/profile/07312177647046276820noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6860281044952629634.post-21520375821194658932008-01-11T09:43:00.000+05:302008-01-11T09:43:00.000+05:30@రాఘవ,అసలు పద్యం అలా ఉన్నప్పటికి మా అయ్యవార్లు మాత...@రాఘవ,

అసలు పద్యం అలా ఉన్నప్పటికి మా అయ్యవార్లు మాత్రం దాన్ని ఇలా మార్చి మరొ విధంగా చెప్పారనుకుంటాను... నాకైతే ఈ పద్యంలొ చెప్పిన తీరు చాలా నచ్చింది, అందుకే ఇలా మార్చిన పద్యంతోనే లాగించెద్దామనుకుంటున్నాను... ఏది ఏమైనప్పటికి నన్ను సరి చేసినందుకు నెనరులు...

@కొత్త పాళీ,
తప్పులు సరిదిద్దినందుకు నెనరులు... మిగతాది పైన చెప్పాను...venku ...https://www.blogger.com/profile/07312177647046276820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6860281044952629634.post-89380934675755625142008-01-10T23:13:00.000+05:302008-01-10T23:13:00.000+05:30సంక్రాంతి పండగ దగ్గిరికొస్తోంది గదా, అందుకని పొంగల...సంక్రాంతి పండగ దగ్గిరికొస్తోంది గదా, అందుకని పొంగలి గుర్తొచ్చినట్టుంది మీకు :-)
కవి పుంగవులు!
అసలు పద్యం ఇది - దీన్ని కందపద్యం అంటారు

వంకాయ వంటి కూరయు
పంకజ ముఖి సీతవంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాపతి వైరి వంటి రాజును గలరే!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-6860281044952629634.post-25264883276820162062008-01-10T20:02:00.000+05:302008-01-10T20:02:00.000+05:30అసలు పద్యమిదండీ...కం. వంకాయ వంటి కూరయుపంకజముఖి సీత...అసలు పద్యమిదండీ...
కం. వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీత వంటి భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే. :)
http://vaagvilaasamu.blogspot.com/2007/11/blog-post_02.htmlరాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.com